Our Special Thanks
This is an behalf of Sri Venkateshwara Charitable Trust Dubbak to express our Special thanks to hon’ble MP. Sri Kalvakuntla Chandrashekar Rao an ex Student of Dubbak who assured a collecting Donation of Rs. 1 crore from his friends and donated Rs.500, 000, 00 from his side and also his greatness insisted
To give
1). Mega Infrastructures. 10,00,000/-
2). Pratima Medical Sciences. 5,00,000/-
3). Rajam Contractor. 5,00,000/- Respectively.
దుబ్బాక గ్రామం లో తన చదువును కొనసాగించిన శ్రీ గౌరవనీయులు MP శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దుబ్బాక గ్రామం లో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుచున్న శ్రీ వేంకటేశ్వర దేవాలయమునకు విరాళంగా 1 కోటి రూపాయలు ప్రకటించారు. అందులో భాగంగా తనవంతు రూ|| 5,00,000/- లు ఇచ్చి మిగతా రూపాయలు
1) మెగా ఇంఫ్రాస్ట్రక్చర్ . 10,00,000/-
2) ప్రతిమ మెడికల్ సైంస్. 5,00,000/-
3) రాజం కాంట్రాక్టర్ 5,00,000/-
వద్ద ఇప్పించడం జరిగింది. ఇందుకు గాను శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్టు దుబ్బాక వారు శ్రీ కె .చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యక కృతజ్నతలు తెలియజేయడమైనది.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
MP Smt. Vijayashanthi has also promised to give Rs 20, 000, 00/- as a Donation to this huge venture.
MP విజయశాంతి గారు తనవంతు సహాయంగా రూ || 20,00,000/- లు విరాళంగా ఇవ్వడానికికృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.